Saturday, October 3, 2009

పద్య తరంగిణి

ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే

No comments:

Post a Comment